Hindi, Kannada, malayalam, Tamil, Telugu music Discussion Board Online Radio
 Cinema Kaburlu

Index


 

మహేష్ బాబు సరసన పార్వతీ మెల్టన్

చిత్ర రంగంలో ప్రవేశించిన ఏ హీరోయిన్ అయినా అగ్రహీరోల చిత్రాలలో చేయాలని ఉవ్విళ్ళూరుతారు. మొదటి సినిమానే పెద్ద హీరో సరసన చేయాలని ఇప్పటి హీరోయిన్లు కోరుకుంటున్నారు. స్లోగా సినిమాలు చేసుకుంటూ వచ్చి, పెద్ద హీరో చిత్రంలో అవకాశం కోసం ఎదురుచూసేవారు కథానాయికలు అప్పట్లో. ఇప్పుడు ట్రెండ్ మారింది. మొచటి ఒకటి రెండు సినిమాలకే మహేష్ బాబు, పవన్ కల్యాణ్ లాంటి అగ్ర హీరోల సినిమాలలో తాము నటించాలని కోరుకుంటున్నారు. నేటి నాయికల్లో పార్వతీ మెల్టన్ విషయానికొస్తే 'వెన్నెల' చిత్రం ద్వారా ఆమెరికా నుంచి ఇండియా కొచ్చి వెండి తెరపై మెరిసి, నాలుగైదు సినిమాలకే పవన్ సరసన 'జల్సా' లో చాన్స్ కొట్టేశారు. కుర్రకారుకు ఆ చిత్రణం ఆమెను దగ్గరచేసింది. ఇప్పుడు ఏకంగా మహేష్ సరసన 'మెయిన్ హీరోయిన్' పాత్రలో ప్రవేశించారు పార్వతి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో ఆమె ఆనందానికి అవదుల్లేకుండా వుంది. దీనికి కారణం 'జల్సా' లో తనకు పేరు రావడానికి కారణమైన త్రివిక్రమ్ ఈ చిత్రానికి కూడా దర్శకుడైనందున. ఈ రోజు కోసమే తను ఇనాళ్ళుగా వేచి వుంది.
 Cinema Kaburlu
 కడ ఊపిరిలో కాంతారావు
 మోహన్ బాబు చిత్రం 'రాజు మహరాజు'
 'టార్గెట్' ఎవరు?
 సంక్రాంతికి 'మిస్టర్ గిరీషం'
 ప్రమాదం నుంచి తప్పించుకున్న 'సలీం'
 నెలాఖరుకి 'నా స్టైలే వేరు' పూర్తి
 ఎప్పటికి విద్యార్ధినే అంటున్న శ్రియ
 జనవరి చివర్లో 'సొంత ఊరు'
 ఈ నెలలో వస్తున్న 'అంజనీపుత్రుడు'
 14 న రానున్న 'ఫింటింగ్ మాస్టర్'
 నెలాఖరున ఆకాష్ కొత్త చిత్రం
 ప్రేమ 'యాగం'
 'పండుగాడు' డబ్బింగ్ పూర్తి
 'అ.ఆ.ఇ.ఈ.' అందర్ని నవ్విస్తుంది
 నవదీప్, భూమిక ల 'యాగం'
 ఒక 'రాత్రి' జరిగే కథ ఇది
 వరుణ్ సందేశ్ హీరోగా ఆనంది ఆర్ట్స్ చిత్రం
 శరవేగంగా ప్రభాస్ 'బిల్లా'
 శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సురేష్ బాబు కుమారుడు రాణా
 ఆకాశరామన్న ఎవరు?
 అమెరికాలో 'పున్నమినాగు'
Click Here for more
SongsTelugu Radio
InterviewsPicture Gallery - Heroines
PreviewsPicture Gallery - Movies
ReviewsTollywood Functions
News and Gossips 
Home Chat E-Greetings
Bollywood Hindi Songs Interviews
Health Tollywood Telugu Songs
Kollywood Tamil Songs Malayalam Songs
Profiles Games Picture Gallery
Jokes Horoscope Kannada Songs
Politics Recipes Beauty Care
Baby Care Software Vaastu
Yoga

Copyright forIndian.com. All Rights Reserved.